ఫోటోన్యూస్ :రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ మరియు సూర్యాపేట జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుటుంబ భరోసా చెక్కులను కోదాడ పట్టణ ఫోటోగ్రాఫర్స్ కు ఆర్థిక సాయం అందజేశారు . కోదాడ పట్టణ ఫోటోగ్రాఫర్ రాగం లక్ష్మణ్ ద్వారకుంట పాశం నాగేశ్వరరావు కు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షులు కూకుట్ల లాలయ్య , జిల్లా కోశాధికారి బండారి లాలు ,కుటుంబ భరోసా ఇంచార్జ్ గొట్టం రవి, జిల్లా మీడియా ఇంచార్జి రాగం నగేష్, మరియు కోదాడ పట్టణ అధ్యక్షులు పిల్లుట్ల వెంకట్ , పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ ,పట్టణ కోశాధికారి ఉపేందర్, సప్తగిరి, పద్మావతి, శ్రీనివాస్, కలర్ ల్యాబ్ శ్రీను, శ్రీరామ్, ఎస్ ఎస్ శ్రీను, అ మ్మద్, అశోక్ రమేష్, హరీష్, కోదాడ పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు
Discover endless opportunities for business growth and service excellence as you become a part of our thriving All India Photo Parivar network
Add my business arrow_forwardCopyright ©2023-2030 Fototech parivar India Pvt Ltd. Proudly powered by Fototech Parivar India