• Pre wed photo shoot locations in Telangana

      Pre wed photo shoot locations in Telangana and ap
    • Best Wedding photographer near by me

      photographer, videographer, candid photographer in Hyderabad
    • Photo stores in Hyderabad

      camera, accessories, lenses, tripod, bags in Hyderabad
    • jobs in photography

      designers, video editors
    • photography exhibition in India

      exhibition, expo, workshops, seminar, and canon
    • photography coupons near me

      coupons, album print Digi press near by me
    • led wall rentals near by me

      ledwall, tvs, online mixixng, selfy booth
    • photography news

      photo news, industry news, camera reviews, product list
Learnings

Canon కెమరా కస్టం బ్యాంక్ సెట్టింగ్స్: భూపాల్ కుమార్

22, Dec 2023 2352 Views

వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో అపారమైన అనుభవం ఉండి కూడా, వెడ్డింగ్ ఫొటోగ్రఫీ వర్క్ ఫ్లోను అర్ధం చేసుకోకుండా సందర్భానుసారం మెనూలను మాన్యువల్గా సెట్ చేసుకుంటూ ఉండడం వల్ల విలువైన సమయాన్ని వృధా చేయడమే కాకుండా సమర్ధవంతంగా పని చేయడం వీలుకాకపోవచ్చు. కానీ కెమెరాలలో గల (C1,C2,C3)కస్టమ్ బ్యాంకులను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లో గల వివిధ సందర్భాలకనుగుణంగా ముందే కస్టమ్ బ్యాంకు లో సెట్ చేసుకొని ఉంచుకోవడం వల్ల, ఆయా సందర్భాల్లో మెనూ సెట్టింగ్ లోకి వెళ్లి ప్రతీ సారి మెనూలను సెట్ చేసే పని లేకుండా, సులభంగా (C1,C2,C3) షూటింగ్ మోడ్ ను డయల్ తిప్పడం ద్వారా త్వరగా ఆ మెనూ సెట్టింగ్ లను పొందవచ్చు. తద్వారా మన దృష్టిని ఫ్రేమింగ్ మరియు కంపోజిషన్ పై కేంద్రీకరించవచ్చు. 

ప్రస్తుత మోడరన్ కెమెరాలలో ప్రతి కంపెనీ ఈ కస్టమ్ బ్యాంకులను అందుబాటులో ఉంచాయి. ప్రత్యేకంగా ఇటీవల విడుదలై పరిశ్రమ దృష్టిని తన వైపు తిప్పుకున్న CANON EOS R6 Mark ii కెమెరాలో గల కస్టమ్ బ్యాంక్ సెట్టింగ్ ను ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. 

1. ముందుగా క్రింది చిత్రంలో చూపిన విధంగ్‌ YELLOW మెనూ నుండి CUSTOM SHOOTING MODE నుండి AUTO UPDATE SETను DISABLE నుండి ENABLE చేయండి.

2. ఇప్పుడు మీ సందర్భానికి అనుగుణంగా అన్ని మెనూ సెట్టింగులను సెట్‌ చేయండి. ఉదా :-  HALOGEN SUNGUN లపై మండపం లో ఫోటోలు తీసే క్రమంలో 

•IMAGE QUALITY- Large
•PICTURE Style - Standard
•WHITE BALANCE- Kelvin 3000 - 3500
•HIGH ISO NR    - Off
•LONG EXPO.NR- Off
•CHROMATIC ABERRATIONS - Off
•Etc.,

3. మళ్ళీ CUSTOM SHOOTING MODE నుండి REGISTER SETTINGS నుండి CUSTOM SHOOTING MODE C1ను ఎంచుకోండి.

వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీలో మరొక సందర్భం లో హాలు లోపల మండపంలో కాకుండా వెలుపల EXTERIOR లో ఫోటోలు తీసే క్రమంలో 

•IMAGE QUALITY - Raw
•PICTURE STYLE- Landscape / Portrait
•WHITE BALANCE- Kelvin 4500 - 5000
•CHROMATIC ABERRATIONS     - On
•Peripheral Illumination - On
•Etc.,

పైన  తెలుపబడిన స్టెప్స్‌ లో  3వ స్టెప్‌ ను రిపీట్‌ చేసి CUSTOM SHOOTING MODE C2 ను ఎంచుకోండి. 

ఈ విధంగా మన సందర్భాలకనుగుణంగా C1,C2,C3 లలో మెనూ లను సెట్ చేసుకొని ఉంచుకోవడం వల్ల, ఎంతో వేగవంతమైన ఫోటోగ్రఫీ విభాగాలలో ప్రధానమైన  వెడ్డింగ్ ఫొటోగ్రఫీ చేసే క్రమంలో మెనూ లోకి వెళ్లి ప్రతీ సారి అన్ని సెట్టింగులను చేసుకుంటూ సమయాన్ని వృధా చేస్తూ, విలువైన ఫ్రేమింగ్ డ కంపోజిషన్ ప్రాధాన్యత తగ్గకుండా సృజనాత్మకమైన ఛాయాచిత్ర కళను మీ సొంతం చేసుకోవచ్చు.

Note:- ఈ CUSTOM SHOOTING BANKS ఫోటో మోడ్ లో మాత్రమే కాకుండా, వీడియో మోడ్ లో కూడా సెట్ చేసుకుని ఉంచుకోవడం వల్ల వెడ్డింగ్ సినిమాటోగ్రఫీ చేసే క్రమంలో కూడా చాలా సులభంగా మనకు కావాల్సిన సెట్టింగ్ ను తక్షణమే పొందవచ్చు.

ఉదా :- FHD 1920X1080-180 Fps 
CLOG3- On
Picture Style-Custom  
సెట్టింగులను C1 లో పొందుపర్చుకోండి.
4K 3840X2160- 60 Fps
CLOG3- On
సెట్టింగులను C2 లో పొందుపర్చుకోండి
4K 3840X2160 - 24 Fps 
CLOG3- Off
సెట్టింగులను జ3 లో పొందుపర్చుకోండి. సందర్భానుసారం ఫ్రేమ్‌ రేట్‌, రిజొల్యూషన్‌ లాంటి సెట్టింగులను తక్షణమే సులభంగా మార్చుకోవచ్చు. 

ఈ CUSTOM SHOOTING MODE ఫోటో మరియు వీడియో మోడ్‌ లలో సెట్‌ చేసుకొని, మీ విలువైన సమయాన్ని మెనూలో సెట్టింగులు పై కాకుండా సృజనాత్మకంగా కంపొజిషన్‌ చేసి నేటి వెడ్డింగ్‌ ఫోటోగ్రఫీ పోటీ లో విజయం మీ సొంతం కావాలని కోరుకుంటూ.... 

 

Related Posts

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

Product Reviews

కెనాన్ EOS R8 రివ్యూ

>22, Dec 2023 2600 Views
Otherss

ఫొటొటెక్ పరివార్ పోర్టల్ గురించి విపులంగా

>22, Dec 2023 171 Views
Articles

ఫొటొషాప్ లో కుత్రిమ మేదస్సు గురించి విపులంగా: గణేష్ నాగ్పూర్

>22, Dec 2023 1231 Views
Articles

లీనమయ్యే ఫొటొగ్రఫిదే భవిష్యత్తు.. TSR

>22, Dec 2023 1274 Views
Learnings

Canon కెమరా కస్టం బ్యాంక్ సెట్టింగ్స్: భూపాల్ కుమార్

>22, Dec 2023 2352 Views
Articles

ఫొటొగ్రఫి లో లైటింగ్ యొక్క కళాత్మక నైపుణ్యం: సచిన్

>22, Dec 2023 1055 Views
Product Reviews

Led లైట్స్ గురించి తెలుసుకోండి: బొమ్మిషెట్టి జగదీష్

>18, Dec 2023 1439 Views
Tips

ప్రస్తుత వెడ్డింగ్ ఫొటొగ్రాఫర్ల పరిస్తితి కత్తిమీద సాములా తయారు అయ్యింది

>03, Dec 2023 2120 Views
Tips

రివర్స్ రింగ్ తో మైక్రో ఫొటొగ్రఫి చేయవచ్చు ఏలాగో తెలుసుకుందాం

>22, Dec 2023 2438 Views
Otherss

ఫొటొటెక్ వారి ఆల్ ఇండియా ఫొటొ పరివార్ కార్డు

>26, Dec 2023 206 Views
Otherss

ఆల్ ఇండియా ఫొటో పరివార్ పోర్టల్ లో చేరడం ఎలా?

>26, Dec 2023 108 Views
Tgpvwa Photo News

వెడ్డింగ్ ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ పై పోటీలు నిర్వహిస్తున్న అల్లైడ్ ట్రేడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్

>04, Jan 2024 350 Views
Tgpvwa Photo News

ఆత్మీయ మిత్రుడు రవ్వ వేణు కి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఫోటోగ్రాఫర్ మిత్రులు

>04, Jan 2024 122 Views
Tgpvwa Photo News

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు గారిని తిరుపతి ఫోటో ఎక్స్పో కార్యక్రమానికి ఆహ్వానం పలికిన మోహన

>11, Jan 2024 120 Views
Tgpvwa Photo News

ఫోటోటెక్ వారు నిర్వహించిన ఫోటోగ్రాఫర్స్ మేళ

>06, Feb 2024 68 Views
Tgpvwa Photo News

చైనా ఎక్స్పోలో ఖని వాసి రెడ్డి భాస్కర్

>03, Mar 2024 50 Views
Tgpvwa Photo News

దారుణ హత్యకి గురైన ఫోటో గ్రాఫర్ కుటుంబాన్ని ఆదుకోవాలని తమ్మినేని సీతారాంకి వినతి పత్రం

>13, Mar 2024 210 Views
Otherss

ఏవోలిస్ వారు నిర్వహిస్తున్న ప్రింట్‌షాప్ మీట్ 2024

>14, Mar 2024 37 Views
Tgpvwa Photo News

పట్వా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్

>18, Mar 2024 349 Views
PVSSAP News

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం అందజేస

>17, Apr 2024 163 Views
Tgpvwa Photo News

ట్రాన్స్ జెండర్ లచే మజ్జిగ పంపిణీ శిబిరం ప్రారంభోత్సవం

>17, Apr 2024 106 Views
Tgpvwa Photo News

జగిత్యాల జిల్లా అధ్యక్షులు వేముల శ్రీనివాస్ గారి చేతుల మీదుగా కుటుంబ భరోసా చెక్కు పంపిణి

>17, Apr 2024 85 Views
Tgpvwa Photo News

చనిపోయిన మాత కలర్ ల్యాబ్ మహిళ గుమస్తా కుటుంబానికి ₹1,60,000/-రూపాయల చెక్కును అందించిన ఫోటో అండ్ వీడి

>17, Apr 2024 72 Views
Tips

పరివార్ పోర్టల్ ద్వారా ఫ్రీ లాన్సర్స్/ సర్వీస్ బుకింగ్

>25, Apr 2024 41 Views
Tgpvwa Photo News

ఫోటోగ్రఫీ జేఏసీ ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన ఫోటో టాక్ షో

>30, Apr 2024 29 Views
Tgpvwa Photo News

హైదరాబాదీ ఫొటోగ్రాఫర్‌ హరికి అరుదైన గౌరవం

>08, May 2024 36 Views
close

What service do you need? Fototech Parivar India will help you

"Join Our All India Photo Parivar: Access Services and Expand Your Business"

Discover endless opportunities for business growth and service excellence as you become a part of our thriving All India Photo Parivar network

Add my business arrow_forward

Copyright ©2023-2030 Fototech parivar India Pvt Ltd. Proudly powered by Fototech Parivar India

Loading...