• Pre wed photo shoot locations in Telangana

      Pre wed photo shoot locations in Telangana and ap
    • Best Wedding photographer near by me

      photographer, videographer, candid photographer in Hyderabad
    • Photo stores in Hyderabad

      camera, accessories, lenses, tripod, bags in Hyderabad
    • jobs in photography

      designers, video editors
    • photography exhibition in India

      exhibition, expo, workshops, seminar, and canon
    • photography coupons near me

      coupons, album print Digi press near by me
    • led wall rentals near by me

      ledwall, tvs, online mixixng, selfy booth
    • photography news

      photo news, industry news, camera reviews, product list
Product Reviews

Led లైట్స్ గురించి తెలుసుకోండి: బొమ్మిషెట్టి జగదీష్

18, Dec 2023 1441 Views

Aputure గురించి తెలుసుకునే ముందు LED లైటింగ్ గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం పోటా పోటీగా ఉన్న మార్కెట్ లో Wedding Cinematography లో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకేవలంటే Lighting గురించి నేర్చుకీవడం చాలా అవసరం. covid తరువాత ముఖ్యంగా సినిమాటోగ్రఫీ రంగంలో LED Lighting ఎక్కువ ప్రజాదారణ పొందింది

LED Lighting యొక్క ప్రయోజనాలు:

Compactness : పరిమాణంతో పోలిస్తే LED లు చాలా కాంపాక్ట్‌ మరియు రవాణా చేయడం చాలా సులభం.

Energy efficient : ఫ్లోరీసెంట్‌ మరియు హాలోజన్‌ బల్బుల కంటే LED Lights 50 శాతం తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి.

Durability : సాధారణ హాలోజన్‌ యూనిట్లతో పోలిస్తే, LED లు త్వరగా burn out అవ్వవు. LED Lights కి 30,000 నుండి 50,000 గంటలు పనిచేసే సామర్ధ్యం ఉంటుంది ఎందుకంటే LED లు “COB - Chip on Board” టెక్నాలజీతో పనిచేస్తాయి. Filaments or glass enclosure లేనందున LED Lights కి break- age risk కూడా ఉండదు.

Uniqueness : హాలోజన్‌ 805) వలె కాకుండా LED ల నుండి కాంతి దిశాత్మకంగా (Directional) ఉంటుంది.

Easy Control : LED lights On board Dimmer కూడా కలిగి ఉంటాయి, On board dimmer light intensity ని పెంచడానికి  మరియు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

Colour Capabilities : LED 0౧15లో Color Temperature మార్చుకునే అవకాశంఉంటుంది. దీనితో మీ లైట్‌ ని 2500 Kelvin (warm white) నుండి 6000 Kelvin(cool white) వరకు మార్చుకీ వచ్చు.

LED లైట్లు చలనచిత్ర పరిశ్రమలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటి సౌలభ్యం, స్థోమత మరియు లభ్యత కారణంగా wedding industry లో కూడా ఇవి ప్రజాదరణ పొందుతున్నాయి.

Aputure ఎందుకు?
మార్కెట్‌లో LED లైట్లను తయారు చేస్తున్న అనేక బ్రాండ్లు ఉన్నప్పటికీ, Aputure వారు intelligent LED lights తో మార్కెట్ల ఒక మైలురాయిని స్థాపించారు. High CRI value, Flicker free light output, CCT modes, RGBWW color effect, Durability,Weather resistant మరియు Sidus link Mobile application ప్రత్యేకత. అంతేకాకుండా Aputure lights అన్నీ LED మోడల్స్‌ అవ్వడం వల్ల, వీటిని వాడేటప్పుడు ఇవి ఎటువంటి వేడి ని ఉత్పత్తి చెయ్యవు.

వెడ్డింగ్‌ సినిమాటోగ్రాఫీ కి ఉపయోగపడేలా Aputure లో చాలా మోడల్స్‌ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇతీవలే విడుదలైన Amaran Pixel Tube series చాలా ప్రజాదరణ పొందాయి.

AMARAN Pixel Tubes విశిష్టత

AMARAN Pixel Tubes మనకి (2-3&oR లో పెళ్ళికడుకు మరియూ పెళ్ళికూతురు లేదా వారి కుటుంబసభ్యుల interviews, వెడ్డింగ్‌ లో పెళ్ళికిడుకు మరియూ పెళ్ళికూతురు makeover and beauty shots capture చెయ్యడానికి బాగా ఉపయోగపడతాయి. వీటి sleek డిజైన్‌ మరియు కాంపాక్ట్‌నెస్‌ కారణంగా ఈ లైట్లను ప్యాక్‌ చేయడం మరియు వీటితో ప్రయాణించడం చాలా సులభం.

ఈసిరీస్‌ లో మూడు మోడల్స్‌ ఉన్నాయి Amaran PT1C ( 11661 Model) , Amaran PT2C (2 feet model), PT4C (4 feet model).. మీ బడ్జెట్‌ మరియూ మీ అవసరాన్ని బట్టి మీకు కావల్సిన మోడల్‌ ని ఎంచుకీవచ్చు

Amaran PT1c లో 4 Lighting zones, Amaran PT2Cs® 8 Lighting zones, Amaran 0140లో 16 Lighting zones ఉ౦టాయి.

ఈ AMARAN Pixel Tubes తో Default effects పాటుగా 7 pixel effects కూడా ఉంటాయి.

Amaran Pixel tubes లో ఉన్న ప్రతీ pixel RGBWW అయి ౦డడంవలన 0067 CCT (2,700K to 10,000K) తో పాటుగా Hue and Saturation levels కూడా మీకు అందుబాటులో ౦టాయి.

Amaran Pixel tubes? వాడాలంటే electricity supply అవసరంలేదు, వీటిని మీరు in-built battery ద్వార వాడుకీవచ్చు. ఒక్కసారి full charge చేస్తె సుమారు 170 నిమిషాలు రన్‌ టైం ఉంటుంది.

అ అన్నింటికంటే ముఖ్యంగా ఈ Pixel Tube ని Aputure వారి sidus link అనే app ద్వరా మీరు అన్ని సెట్టింగ్స్‌ కంట్రోల్‌ చేసుకీవచ్చు. ఈ “Sidus link” app మీకు Android play store ? Apple 10S App store ప్రీగా అందుబాటులో ఉంది.

ఇక Accessories విషయానికి వస్తే, ఈ pixel tubes నుండి వెలువడే 180 degree beam angle ని కంట్రోల్‌ చేయడానికి “collapsible 45° light control grid” సహాయపడుతుంది.

Related Posts

కెనాన్ EOS R8 రివ్యూ

<p><strong>మిర్రర్లెస్ కెమెరాలలో కంపెనీల మధ్య పోటీతో ప్రతీ కంపెనీ వివిధ రకాల ...

22, Dec 2023 2601
 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

Product Reviews

కెనాన్ EOS R8 రివ్యూ

>22, Dec 2023 2601 Views
Otherss

ఫొటొటెక్ పరివార్ పోర్టల్ గురించి విపులంగా

>22, Dec 2023 171 Views
Articles

ఫొటొషాప్ లో కుత్రిమ మేదస్సు గురించి విపులంగా: గణేష్ నాగ్పూర్

>22, Dec 2023 1235 Views
Articles

లీనమయ్యే ఫొటొగ్రఫిదే భవిష్యత్తు.. TSR

>22, Dec 2023 1276 Views
Learnings

Canon కెమరా కస్టం బ్యాంక్ సెట్టింగ్స్: భూపాల్ కుమార్

>22, Dec 2023 2353 Views
Articles

ఫొటొగ్రఫి లో లైటింగ్ యొక్క కళాత్మక నైపుణ్యం: సచిన్

>22, Dec 2023 1057 Views
Product Reviews

Led లైట్స్ గురించి తెలుసుకోండి: బొమ్మిషెట్టి జగదీష్

>18, Dec 2023 1441 Views
Tips

ప్రస్తుత వెడ్డింగ్ ఫొటొగ్రాఫర్ల పరిస్తితి కత్తిమీద సాములా తయారు అయ్యింది

>03, Dec 2023 2120 Views
Tips

రివర్స్ రింగ్ తో మైక్రో ఫొటొగ్రఫి చేయవచ్చు ఏలాగో తెలుసుకుందాం

>22, Dec 2023 2438 Views
Otherss

ఫొటొటెక్ వారి ఆల్ ఇండియా ఫొటొ పరివార్ కార్డు

>26, Dec 2023 206 Views
Otherss

ఆల్ ఇండియా ఫొటో పరివార్ పోర్టల్ లో చేరడం ఎలా?

>26, Dec 2023 108 Views
Tgpvwa Photo News

వెడ్డింగ్ ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ పై పోటీలు నిర్వహిస్తున్న అల్లైడ్ ట్రేడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్

>04, Jan 2024 351 Views
Tgpvwa Photo News

ఆత్మీయ మిత్రుడు రవ్వ వేణు కి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఫోటోగ్రాఫర్ మిత్రులు

>04, Jan 2024 123 Views
Tgpvwa Photo News

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు గారిని తిరుపతి ఫోటో ఎక్స్పో కార్యక్రమానికి ఆహ్వానం పలికిన మోహన

>11, Jan 2024 120 Views
Tgpvwa Photo News

ఫోటోటెక్ వారు నిర్వహించిన ఫోటోగ్రాఫర్స్ మేళ

>06, Feb 2024 69 Views
Tgpvwa Photo News

చైనా ఎక్స్పోలో ఖని వాసి రెడ్డి భాస్కర్

>03, Mar 2024 50 Views
Tgpvwa Photo News

దారుణ హత్యకి గురైన ఫోటో గ్రాఫర్ కుటుంబాన్ని ఆదుకోవాలని తమ్మినేని సీతారాంకి వినతి పత్రం

>13, Mar 2024 210 Views
Otherss

ఏవోలిస్ వారు నిర్వహిస్తున్న ప్రింట్‌షాప్ మీట్ 2024

>14, Mar 2024 37 Views
Tgpvwa Photo News

పట్వా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్

>18, Mar 2024 349 Views
PVSSAP News

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం అందజేస

>17, Apr 2024 163 Views
Tgpvwa Photo News

ట్రాన్స్ జెండర్ లచే మజ్జిగ పంపిణీ శిబిరం ప్రారంభోత్సవం

>17, Apr 2024 106 Views
Tgpvwa Photo News

జగిత్యాల జిల్లా అధ్యక్షులు వేముల శ్రీనివాస్ గారి చేతుల మీదుగా కుటుంబ భరోసా చెక్కు పంపిణి

>17, Apr 2024 86 Views
Tgpvwa Photo News

చనిపోయిన మాత కలర్ ల్యాబ్ మహిళ గుమస్తా కుటుంబానికి ₹1,60,000/-రూపాయల చెక్కును అందించిన ఫోటో అండ్ వీడి

>17, Apr 2024 73 Views
Tips

పరివార్ పోర్టల్ ద్వారా ఫ్రీ లాన్సర్స్/ సర్వీస్ బుకింగ్

>25, Apr 2024 41 Views
Tgpvwa Photo News

ఫోటోగ్రఫీ జేఏసీ ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన ఫోటో టాక్ షో

>30, Apr 2024 29 Views
Tgpvwa Photo News

హైదరాబాదీ ఫొటోగ్రాఫర్‌ హరికి అరుదైన గౌరవం

>08, May 2024 37 Views
close

What service do you need? Fototech Parivar India will help you

"Join Our All India Photo Parivar: Access Services and Expand Your Business"

Discover endless opportunities for business growth and service excellence as you become a part of our thriving All India Photo Parivar network

Add my business arrow_forward

Copyright ©2023-2030 Fototech parivar India Pvt Ltd. Proudly powered by Fototech Parivar India

Loading...