Tgpvwa Photo News

వెడ్డింగ్ ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ పై పోటీలు నిర్వహిస్తున్న అల్లైడ్ ట్రేడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్

04, Jan 2024 12 Views
వెడ్డింగ్ ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ పై పోటీలు నిర్వహిస్తున్న  అల్లైడ్ ట్రేడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్

ఫోటో న్యూస్ : ఇండియా  ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫిక్ కౌన్సిల్ మరియు అకాడమిక్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో ఫోటోగ్రఫిక్ మరియు అల్లైడ్ ట్రేడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్  వారు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ పై పోటీలు నిర్వహించారు . అసోసియేషన్ ప్రారంభమై 20 సంత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోటీలు నిర్వహించడం జరిగింది .  పోటీలో గెలుపొందిన వారికి  ఫోటోగ్రఫీ  విభాగంలో  లక్ష రూపాయల విలువైన   నగదు   బహుమతులు  మరియు వీడియోగ్రఫీ విభాగంలో యాభై వేల  రూపాయల విలువైన నగదు   బహుమతులు  అందజేయడం జరుగుతుంది .     ఈ పోటీల ప్రవేశానికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది . పట్వా మెంబెర్ కి 300/ రూ " లు  మరియు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఫోటోగ్రఫీ ప్రొపెషనల్స్ కి 500/ రూ " లు వసూలు చేయడం జరుగుతుంది . ఈ పోటీల ప్రవేశానికి తేదీలు   జనవరి 10, 2024 నుండి జనవరి 24, 2024 రాత్రి 10 గంటల వరకు సమయాన్ని  ప్రకటించారు . అదేవిధంగా   జనవరి 27,28, 2024 న అవార్డుల పరిశీలన  చేయడం జరుగుతుంది . అలాగే జనవరి 31,2024 సాయంత్రం 4 గంటలకు మెయిల్ ద్వారా అవార్డులు ప్రకటించడం జరుగుతుంది . ఫిబ్రవరి 10,2024 శనివారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నందు అవార్డులు పొందిన వారికి అందజేయడమే కాకుండా వారి చిత్రాలను ప్రింట్స్ గా ప్రదర్శింపజేస్తారు .   అవార్డులు పొందిన వారికి వీడియోలు ఎల్.  ఇ . డి.  స్క్రీన్స్ పై అతిధుల సమక్షంలో  అవార్డు ,నగదు ,ప్రశంశా పత్రాలతో  సత్కరించబడును

Related Posts

ఫోటోటెక్ వారు నిర్వహించిన ఫోటోగ్రాఫర్స్ మేళ
ఫోటోటెక్ వారు నిర్వహించిన ఫోటోగ్రాఫర్స్ మేళ

<p>తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా &nbsp;పెద్దపల్లి &nbsp;జిల్లాలో ఫోటో...

06, Feb 2024 9
చైనా ఎక్స్పోలో ఖని వాసి రెడ్డి భాస్కర్
చైనా ఎక్స్పోలో ఖని వాసి రెడ్డి భాస్కర్

<p>ఫోటో న్యూస్ :&nbsp;చైనా దేశం లోని షాంగైలో ఫిబ్రవరి 29, మార్చి 1,2 తేదిలలో ...

03, Mar 2024 8
దారుణ హత్యకి గురైన ఫోటో గ్రాఫర్ కుటుంబాన్ని ఆదుకోవాలని  తమ్మినేని సీతారాంకి  వినతి పత్రం
దారుణ హత్యకి గురైన ఫోటో గ్రాఫర్ కుటుంబాన్ని ఆదుకోవాలని తమ్మినేని సీతారాంకి వినతి పత్రం

<p>ఫోటో న్యూస్ ; &nbsp;ఇటీవలే దారుణ హత్యకి గురైన విశాఖ జిల్లాకి చెందిన ఫోటో గ...

13, Mar 2024 13
@php $ads = Ads(9 Join us at Parivar and connect with a community of photographers to help grow your business
 
    • Pre wed photo shoot locations in Telangana

      Pre wed photo shoot locations in Telangana and ap
    • Best Wedding photographer near by me

      photographer, videographer, candid photographer in Hyderabad
    • Photo stores in Hyderabad

      camera, accessories, lenses, tripod, bags in Hyderabad
    • jobs in photography

      designers, video editors
    • photography exhibition in India

      exhibition, expo, workshops, seminar, and canon
    • photography coupons near me

      coupons, album print Digi press near by me
    • led wall rentals near by me

      ledwall, tvs, online mixixng, selfy booth
    • photography news

      photo news, industry news, camera reviews, product list
close

What service do you need? Fototech Parivar India will help you

"Join Our All India Photo Parivar: Access Services and Expand Your Business"

Discover endless opportunities for business growth and service excellence as you become a part of our thriving All India Photo Parivar network

Add my business arrow_forward

Copyright ©2023-2030 Fototech parivar India Pvt Ltd. Proudly powered by Fototech Parivar India

Loading...