Tgpvwa Photo News

గ్రేటర్ హైదరాబాద్ ఫోటో అండ్ వీడియోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ

21, Jul 2024 7 Views
గ్రేటర్ హైదరాబాద్ ఫోటో అండ్ వీడియోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోన్యూస్ :ఈనెల 26 ,27 ,28 తేదీలలో జరగబోయే ఫోటోట్రేడ్ ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అతి తక్కువ సమయంలో పెట్టుకున్న అయినా అందులో వర్షం అడ్డంకు వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి గ్రేటర్ హైదరాబాద్ ఫోటో అండ్ వీడియోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్  తరపున ధన్యవాదాలు తెలిపారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వెంకట్ రెడ్డి , రాష్ట్ర కోశాధికారి శైలేందర్ , కుటుంబ భరోసా ఇంచార్జ్ నాగరాజు , రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీష్ గౌడ్ , రవీందర్ ,గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ సంజీవ్ గౌడ్ , గ్రేటర్ ఉపాధ్యక్షులు విజయ్ పళంగి , శేఖర్ మరియు రాష్ట్ర నాయకులు జంగారెడ్డి , దాసు గౌడ్ మరియు గ్రేటర్ స్థానిక అసోసియేషన్ నాయకులు మరియు ఫోటో టెక్ నాయకులు  అభిమన్యు రెడ్డి, జూలూరి మధు పాల్గొన్నారు .

Related Posts

వెడ్డింగ్ ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ పై పోటీలు నిర్వహిస్తున్న  అల్లైడ్ ట్రేడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్
వెడ్డింగ్ ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ పై పోటీలు నిర్వహిస్తున్న అల్లైడ్ ట్రేడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్

<p>ఫోటో న్యూస్ : ఇండియా &nbsp;ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫిక్ కౌన్సిల్ మరియు అకాడమిక్...

04, Jan 2024 5
ఫోటోటెక్ వారు నిర్వహించిన ఫోటోగ్రాఫర్స్ మేళ
ఫోటోటెక్ వారు నిర్వహించిన ఫోటోగ్రాఫర్స్ మేళ

<p>తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా &nbsp;పెద్దపల్లి &nbsp;జిల్లాలో ఫోటో...

06, Feb 2024 3
చైనా ఎక్స్పోలో ఖని వాసి రెడ్డి భాస్కర్
చైనా ఎక్స్పోలో ఖని వాసి రెడ్డి భాస్కర్

<p>ఫోటో న్యూస్ :&nbsp;చైనా దేశం లోని షాంగైలో ఫిబ్రవరి 29, మార్చి 1,2 తేదిలలో ...

03, Mar 2024 4
దారుణ హత్యకి గురైన ఫోటో గ్రాఫర్ కుటుంబాన్ని ఆదుకోవాలని  తమ్మినేని సీతారాంకి  వినతి పత్రం
దారుణ హత్యకి గురైన ఫోటో గ్రాఫర్ కుటుంబాన్ని ఆదుకోవాలని తమ్మినేని సీతారాంకి వినతి పత్రం

<p>ఫోటో న్యూస్ ; &nbsp;ఇటీవలే దారుణ హత్యకి గురైన విశాఖ జిల్లాకి చెందిన ఫోటో గ...

13, Mar 2024 4
@php $ads = Ads(9 Join us at Parivar and connect with a community of photographers to help grow your business
 
    • Pre wed photo shoot locations in Telangana

      Pre wed photo shoot locations in Telangana and ap
    • Best Wedding photographer near by me

      photographer, videographer, candid photographer in Hyderabad
    • Photo stores in Hyderabad

      camera, accessories, lenses, tripod, bags in Hyderabad
    • jobs in photography

      designers, video editors
    • photography exhibition in India

      exhibition, expo, workshops, seminar, and canon
    • photography coupons near me

      coupons, album print Digi press near by me
    • led wall rentals near by me

      ledwall, tvs, online mixixng, selfy booth
    • photography news

      photo news, industry news, camera reviews, product list
close

What service do you need? Fototech Parivar India will help you

"Join Our All India Photo Parivar: Access Services and Expand Your Business"

Discover endless opportunities for business growth and service excellence as you become a part of our thriving All India Photo Parivar network

Add my business arrow_forward

Copyright ©2023-2030 Fototech parivar India Pvt Ltd. Proudly powered by Fototech Parivar India

Loading...