Tgpvwa Photo News

చిట్యాల మున్సిపాలిటీ లోని లక్ష్మీ స్టూడియో వద్ద పోస్టర్ ఆవిష్కరణ

18, Jul 2024 4 Views
చిట్యాల మున్సిపాలిటీ లోని లక్ష్మీ స్టూడియో వద్ద పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోన్యూస్ :నల్లగొండ జిల్లా 26,27,28 వ తేదీల్లో   హైదరాబాద్ లో నిర్వహించే ఫోటో ఎక్స్పో పోస్టర్ ను ఈరోజు చిట్యాల మండల ఫోటో&వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో *చిట్యాల మున్సిపాలిటీ లోని లక్ష్మీ స్టూడియో వద్ద పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ఏళ్ల బయ్యన్నగారు ,జిల్లా మాజీ సహాయకార్యదర్శి ముప్ప సుఖేందర్ రెడ్డిగారు, మండల అధ్యక్షులు ఆవుల ఆనంద్, కోశాధికారి నల్ల నర్సిరెడ్డి , గాలి యాదగిరి,దుడ్డు చంద్రం,నూనె యాదగిరి,భయ్యా రవి,మెండే నర్సింహ,కన్నెబోయిన నరేందర్ యాదవ్,జట0గి శేఖర్,నరేష్,బెక్కంటి సతీష్,అవిశెట్టి మల్లేష్,శ్రవణ్ తదితరులు పాల్గోన్నారు.

Related Posts

వెడ్డింగ్ ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ పై పోటీలు నిర్వహిస్తున్న  అల్లైడ్ ట్రేడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్
వెడ్డింగ్ ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ పై పోటీలు నిర్వహిస్తున్న అల్లైడ్ ట్రేడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్

<p>ఫోటో న్యూస్ : ఇండియా &nbsp;ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫిక్ కౌన్సిల్ మరియు అకాడమిక్...

04, Jan 2024 5
ఫోటోటెక్ వారు నిర్వహించిన ఫోటోగ్రాఫర్స్ మేళ
ఫోటోటెక్ వారు నిర్వహించిన ఫోటోగ్రాఫర్స్ మేళ

<p>తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా &nbsp;పెద్దపల్లి &nbsp;జిల్లాలో ఫోటో...

06, Feb 2024 3
చైనా ఎక్స్పోలో ఖని వాసి రెడ్డి భాస్కర్
చైనా ఎక్స్పోలో ఖని వాసి రెడ్డి భాస్కర్

<p>ఫోటో న్యూస్ :&nbsp;చైనా దేశం లోని షాంగైలో ఫిబ్రవరి 29, మార్చి 1,2 తేదిలలో ...

03, Mar 2024 4
దారుణ హత్యకి గురైన ఫోటో గ్రాఫర్ కుటుంబాన్ని ఆదుకోవాలని  తమ్మినేని సీతారాంకి  వినతి పత్రం
దారుణ హత్యకి గురైన ఫోటో గ్రాఫర్ కుటుంబాన్ని ఆదుకోవాలని తమ్మినేని సీతారాంకి వినతి పత్రం

<p>ఫోటో న్యూస్ ; &nbsp;ఇటీవలే దారుణ హత్యకి గురైన విశాఖ జిల్లాకి చెందిన ఫోటో గ...

13, Mar 2024 4
@php $ads = Ads(9 Join us at Parivar and connect with a community of photographers to help grow your business
 
    • Pre wed photo shoot locations in Telangana

      Pre wed photo shoot locations in Telangana and ap
    • Best Wedding photographer near by me

      photographer, videographer, candid photographer in Hyderabad
    • Photo stores in Hyderabad

      camera, accessories, lenses, tripod, bags in Hyderabad
    • jobs in photography

      designers, video editors
    • photography exhibition in India

      exhibition, expo, workshops, seminar, and canon
    • photography coupons near me

      coupons, album print Digi press near by me
    • led wall rentals near by me

      ledwall, tvs, online mixixng, selfy booth
    • photography news

      photo news, industry news, camera reviews, product list
close

What service do you need? Fototech Parivar India will help you

"Join Our All India Photo Parivar: Access Services and Expand Your Business"

Discover endless opportunities for business growth and service excellence as you become a part of our thriving All India Photo Parivar network

Add my business arrow_forward

Copyright ©2023-2030 Fototech parivar India Pvt Ltd. Proudly powered by Fototech Parivar India

Loading...