ఫోటోన్యూస్ :తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26,27,28 తేదీలలో హైదరాబాద్ లో జరుగుతున్న ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ ను నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర దేవస్థానము వద్ద జిల్లా అధ్యక్షులు అయిట్ల ప్రవీణ్ కుమార్ , జిల్లా ప్రధానకార్యదర్శి చింతామణి శ్రీనివాస కృష్ణ స్వామి,సీనియర్ ఫోటోగ్రాఫర్ పడిగెల కాశీనాథ్,జిల్లా కుటుంబ భరోసా ఇంచార్జ్ బాంబేస్టూడియో గంగాధర్ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సగ్గం వంశీ , ఖానాపూర్ మండల అధ్యక్షులు గుగ్గిళ్ల ఎల్లయ్య ఉపాధ్యక్షులు పెద్ది నర్సయ్య,కోశాధికారి జంజిరాల రాజేష్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలిగేటి మల్లేష్ ,కోర్ కమిటి అధ్యక్షులు లవకుమార్ ,దోనకంటి శ్రీనివాస్ ,తలారి సాయికుమార్ ,సత్యం,గౌరీకర్ రాజు ,పులి శ్రీనివాస్,కశావేని నాగరాజుఇసారపునవీన్,మదిరెసతీష్,రామ్బతుల నవీన్ ,సుమన్ , శ్రీకాంత్,మామిడాల నవీన్,గాండ్ల రాజశేకర్,నాగావాత్నాగరాజు,షేక్ ముజాహిద్,గుమ్ముల రవితేజ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఇట్టి EXPO సదవకాశాన్ని నిర్మల్ జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.
Discover endless opportunities for business growth and service excellence as you become a part of our thriving All India Photo Parivar network
Add my business arrow_forwardCopyright ©2023-2030 Fototech parivar India Pvt Ltd. Proudly powered by Fototech Parivar India