ఫోటోన్యూస్ :మిర్యాలగూడలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ఈనెల 26, 27, 28 తేదీల్లో హైదరాబాదులో జరగబోవు ఎక్స్పో పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకిరెడ్డి వెంకటరెడ్డి గారు పాల్గొన్నారు.
Discover endless opportunities for business growth and service excellence as you become a part of our thriving All India Photo Parivar network
Add my business arrow_forwardCopyright ©2023-2030 Fototech parivar India Pvt Ltd. Proudly powered by Fototech Parivar India