PVSSAP News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ సంఘ ఎన్నికల కమిటీ ఏర్పాటు

14, Sep 2024 6 Views
ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర సంక్షేమ సంఘ ఎన్నికల కమిటీ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర సంక్షేమ సంఘ ఎన్నికల కమిటీ ఏర్పాటు చేసారు. అందులోభాగంగా  చైర్మన్ గా శ్రీ చొక్కర శ్రీనివాస్ గారు ( విజయవాడ ) ,కన్వీనర్శ్రీ గా బెహరా కృష్ణ ప్రసాద్ గారు ( విశాఖపట్నం ) ,కో కన్వీనర్  గా చిన్ని గారు ఏలూరు,అధికార ప్రతినిధి గా  శ్రీ రవి గారు ( విజయవాడ ), గౌరవ అధ్యక్షులు గా శ్రీ మెట్ట నాగరాజు గారు (శ్రీకాకుళం ) ,అధ్యక్షులు గా శ్రీ మాదల రమేష్ గారు ( విజయవాడ ), ప్రధాన కార్యదర్శి గా శ్రీ కిరణ్ కుమార్ గారు ( హిందూపురం ), కోశాధికారి  గాశ్రీ గెల్ల రాజు గారు ( కొవ్వూరు ), సహాయ కార్యదర్శి గా శేషు గారు ( మచిలీపట్నం), ఉపాధ్యక్షులు గా రాము గారు (తాడేపల్లిగూడెం), పి ఆర్ ఓ గా శివ కుమార్ గారు (నగరి), వర్కింగ్ ప్రసిడెంట్ గా మోహన్ రాజు గారిని (తిరుపతి) నియమించారు.
జోనల్ ఇంఛార్జి గా  ఉత్తరాంధ్ర :- మేట్టా నాగరాజు గారు శ్రీకాకుళం, కోస్తా ఆంధ్ర:- క్రొత్త పల్లి నరేష్ గారు విజయవాడ
రాయలసీమ:- సుబ్బారాయుడు గారు ప్రొద్దుటూరు , కుటుంబ భరోసా ఇన్చార్జి ..  శ్రీ నిమ్మగడ్డ సతీష్ కుమార్ గారు (గుంటూరు ) నియమితులయ్యారు.

*కుటుంబ భరోసా సహా ఇంఛార్జి లుగా ...
 శ్రీ సుధీర్ బాబు గారు ( మచిలీపట్నం ),శ్రీ సత్య ప్రభాకర్ గారు (కళ్యాణ దుర్గం) ,సూర్య గారు (జంగారెడ్డి గూడెం), శ్యామ్ గారు (పాలకొల్లు), సతీష్ గారు (రాజాం) సురేష్ గారు చిన్నోడు ( విజయవాడ), రాజు గారు (తిరుపతి), శంకర్ గారు (గుంటూరు), సుబ్బారావు గారు(వినుకొండ), సుధాకర్  గారు (భాపట్ల), కృష్ణారావు గారు (భీమవరం), క్యాపిటల్ రాజు గారు (నరసాపురం), శివకుమార్  గారు(మంగళగిరి ),యుగంధర్ గారు(శ్రీకాకుళం) ,గిరి గోపాల్ గారు (విశాఖ)

గౌరవ సలహాదారులు:-

కృష్ణా గారు గుంటూరు, వాసు గారు అద్దంకి, అరవింద్ గారు విజయనగరం, కృష్ణా ప్రసాద్ గారు నాగాయలంక, రఘు గారు తిరుపతి,  రమేష్ గారు చెరుకుపల్లి ,గాంధీ గారు నల్లజర్ల్ల, అమ్జాద్ ఖాన్ గారు ఏలూరు నియమించడం జరిగింది.

గమనిక:- వారం రోజుల్లో మిగిలిన అన్ని జిల్లాల నుంచి కార్యవర్గం లోకి మరియు కుటుంబ భరోసా కి సభ్యులను తీసుకోవటం జరుగుతుంది అందరూ సహకరించ ప్రార్ధన మీ మాదల రమేష్ కోరారు.

 

Related Posts

@php $ads = Ads(9 Join us at Parivar and connect with a community of photographers to help grow your business
 
    • Pre wed photo shoot locations in Telangana

      Pre wed photo shoot locations in Telangana and ap
    • Best Wedding photographer near by me

      photographer, videographer, candid photographer in Hyderabad
    • Photo stores in Hyderabad

      camera, accessories, lenses, tripod, bags in Hyderabad
    • jobs in photography

      designers, video editors
    • photography exhibition in India

      exhibition, expo, workshops, seminar, and canon
    • photography coupons near me

      coupons, album print Digi press near by me
    • led wall rentals near by me

      ledwall, tvs, online mixixng, selfy booth
    • photography news

      photo news, industry news, camera reviews, product list
close

What service do you need? Fototech Parivar India will help you

"Join Our All India Photo Parivar: Access Services and Expand Your Business"

Discover endless opportunities for business growth and service excellence as you become a part of our thriving All India Photo Parivar network

Add my business arrow_forward

Copyright ©2023-2030 Fototech parivar India Pvt Ltd. Proudly powered by Fototech Parivar India

Loading...