Join on: 24, Nov 2023
8 Listings|0 Blogs| 5 Events
He is Ready to help : Yes
Welcome to Photo Video Asia, the premier B2B platform dedicated to revolutionizing the photography and videography industry in India. Positioned at the forefront of innovation, we offer an unparalleled networking environment for all stakeholders. Here, industry professionals converge to discover the latest trends, technologies, and solutions. Join us to connect, collaborate, and elevate your business in this dynamic sector.

We are excited to extend a warm welcome and invite your esteemed organization to collaborate as an Associate Partner or Supporter Partner at "Photographers Mela." We plan to host 24 workshops in Telangana and Andhra Pradesh further year 2024 that engage the community through a job fair, equipment service, health camps, a shoot and edit workshop, and motivational talks.

మనాలి, భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ్ యొక్క పర్వతాలలో కులు లోయ ఉత్తర హద్దుకు దగ్గరగా ఉన్న బియాస్ నదీ లోయలో ఉన్న ఒక ముఖ్యమైన పర్వత ప్రాంత విడిది..
..SAP ఆధ్వర్యంలో 90వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌ షాప్ @ కులు - మనాలి (హిమాచల్ ప్రదేశ్)..
”సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ” (SAP) ఆధ్వర్యంలో, అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా 90వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ మరియు సినిమాటోగ్రఫీ వర్క్‌షాప్ ను ‘కులు-మనాలి ’ పరిసర ప్రాంతాలలో 2024, జూన్ 6వ తేది నుండి జూన్ 9వ తేది వరకు( 4D/3Nights ) నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్క్ షాప్ నందు అడ్వాన్స్డ్ ఫోటోగ్రఫీ . సినిమాటోగ్రఫీ అంశాలతో ఫ్రేమింగ్, కంపోజిషన్, బ్యాలెన్సింగ్ చేయడం ఎలా? జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో పాల్గొనడం ఎలా?. ఫోటోగ్రాఫర్లలోని ప్రతిభను వెలికితీయడానికి ఈ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌ను నిర్వహించబడుతుంది . ఈ వర్క్‌షాప్‌లో స్పాట్ కాంపిటీషన్స్ 4 కేటగిరిలలో నిర్వహించడం జరుగుతుంది. విజేతలకు గోల్డ్, సిల్వర్ , బ్రోంజ్ పతకాలు మరియు సర్టిఫికెట్స్ ( 25 + ) అందజేయబడతాయి. ప్రవేశ రుసుము రూ. 14,999/- (టీ,టిఫిన్,భోజనం, అంబాలా నుండి అంబాలా వరకు రవాణా మరియు వసతి సౌకర్యాలతో కలిపి) రిజిస్ట్రేషన్లు ప్రారంభించబడినవి. ముందుగా 5,000 /- రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు . సీట్లు పరిమితం . మరిన్నివివరాలకు సంప్రదించండి....
యం.సి. శేఖర్ -70956 92175, 80080 21075 ,
సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ. హైదరాబాద్

ఈ నెల 21 వ తేదీన కరీంనగర్ లో కెనాన్ కంపెనీ వారి ఉచిత wedding photography Workshop ,,,,, ప్రముఖ కేనాన్ ఫ్యాకల్టీ,, మోడల్స్ తో ఫోటోగ్రఫి లో మెలుకువలు నేర్పబడును,,,ఉత్సాహవంతులులైన ఫొటోగ్రాఫర్లు ముందుగా మీ పేర్లు నమోదు చేసుకోగలరు,,, కేవలం 120 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది,,,,, కావునా మీ పేర్లను ఈ క్రింది No,, లో 9246976567,,,,,9000976567 నమోదు చేసుకోగలరు,,,, ఇతర వివరములకు 9000976567 కు ,, సంప్రదించగలరు ,,,,,,
,? ,ఉదయం 10 గ::, నుండి ,,, సా:: 5 గ: ల వరకు

? మధ్యాహ్నం భోజన విరామం,,,
కరీంనగర్ జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్,,,, KDPVGWA

Discover endless opportunities for business growth and service excellence as you become a part of our thriving All India Photo Parivar network
Add my business arrow_forwardCopyright ©2023-2030 Fototech parivar India Pvt Ltd. Proudly powered by Fototech Parivar India